యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.
భారత్ జోడో న్యాయ్ యాత్ర అసలు యాత్ర కంటే ఎక్కువ విజయం నిశ్శబ్దంగా సాధించింది
నిరుద్యోగం ఇప్పుడు ఎన్నికల అంశం
రైతు ఉద్యమం ఫలితంగా ఎంఎస్ పీపై చర్చ ‘ఎందుకు’ నుంచి ‘ఎట్లా’కు మారింది. చివరి గమ్యం ‘ఎప్పుడు’ అన్నది
శివాజీలాగా రాహుల్ గాంధీ కూడా ఒక చివరి నుంచి నరుక్కొస్తున్నాడు. అది చిన్నాచితకా రాజకీయమా?
గణతంత్రం మరణించింది, గణతంత్రం జయహో!
బీజేపీని ఓడించేందుకు ‘ఇండియా’ కు మూడు రణక్షేత్రాలలో మూడు వ్యూహాలు
రాజ్యం-జాతీయత నమూనా ఇప్పటికీ ఆదర్శప్రాయమే
హిందూమతవాదానికీ, బహుజనవాదానికీ మౌలికమైన తేడా ఉంది
బీహార్ కులజనగణన బృహత్తరమైన ముందడుగు
మహిళా రిజర్వేషన్లు మాటవరుసకేనా? పదిహేనేళ్ళ వరకూ అమలులోకి రావా?