దుర్గాప్రసాద్ గబ్బిట
గబ్బిట దుర్గాప్రసాద్ తెలుగు రచయిత, ఉపాధ్యాయుడు. 27-6-1940 న కృష్ణా జిల్లా ఉయ్యూరులో గబ్బిట భవానమ్మ, మృత్యుంజయ శాస్త్రి దంపతులకు జన్మించాడు. ఎం ఏ (తెలుగు), బి.ఎస్ సి. బి.ఎడ్ చదివాడు .కృష్ణా జిల్లాపరిషత్తులో 1963 నుండి 1998 వరకు ఫిజికల్ సైన్స్ టీచరుగా, పదానోపాధ్యాయుడుగా పనిచేసాడు. పదవీవిరమణ అనంతరం సరసభారతి సంస్థను స్థాపించాడు. భార్య ప్రభావతి. అతనికి నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు
This user has not made any comment.