Sunday, November 24, 2024

యవ్వనం

కళ్ళ తళుకు

వయసు కులుకు

కలబోసిన యవ్వనం

గెండో లోతు

రస పిపాస

కలబోసిన యవ్వనం

రాగభావ సమ్మేళనం

మధురోహల దీప్తికరం

రసానందమయం

యవ్యనంలో జీవితం

కలల్లో జీవితం

జీవితం కల

కల్ల నిజం లేని జీవితం

అసచ్చిదానందమయం.

Also read: విధి విలాసం

Also read: గుమ్మడి పువ్వు

Also read: క్షాత్రం

Also read: సాహిత్య ప్రయోజనం

Also read: ఏమైపోయాయ్

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles