ప్రియా
నీవులేని ఈజేవితం ఎంత నిస్సారం
నిన్ను చేరాలనే మంట నాలో పెరుగుతోంది
దాని వడకు నేనే ఎండి పోతున్నాను
ఎండి ఎండి పండి పోతానేమో
అప్పుడైనా వస్తావా
నన్నే రప్పించుకుంటావా
చూద్దాం
మరి అవతారం చాలించనా
సీ యు డియర్……………గుడ్ నైట్
………………….గుడ్ నైట్.
Also read: దూరం
Also read: అతీతులు
Also read: అనుభవం
Also read: నా కవిత
Also read: అ-పవిత్రులు