రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారు. అవి ఆచరణలో పెడతారు ఉద్యోగులు. చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఉన్నాయో లేదో చెప్తారు న్యాయమూర్తులు. ఏదైనా మాట ఉంటే మంత్రికి సంబంధిత శాఖ కార్యదర్శి (సీనియర్ IAS అధికారి) మధ్య మాత్రమే ఉండాలి. కాని ప్రతి రాజకీయుడికి ఉద్యోగులు సలాం కొట్టే పరిస్థితి ఎందుకు ఉంది?
తెలిసిన వాళ్లు వివరించండి.
Also read: “రాముడు”
Also read: “స్వతంత్రం”
Also read: జీవిత పరమార్ధం
Also read: పరిణామం
Also read: వేరు