ఆధిపత్యం ఒక
ఆక్టోపస్
అవినీతి టేన్తకిల్స్ తో
వ్యాపిస్తూ ఉంటుంది !
సిఫిలిస్ సంస్కృతి
పోర్నో లు గా ప్రవహిస్తుంటుంది !
మనిషి ఒక
సిసిఫస్*
నిరంతరం
ఏట వాలు కొండ పై
బండ ని తోస్తుంటాడు !
పంచ భూతాల తో
నిత్యం పోరాటమైన
జీవితం
ఫీనిక్స్
గా మారేదేప్పుడో ?
Also read: చర్విత చర్వణం
Also read: నాన్నకి తెలిసినది
Also read: ఇలా మిగిలాం !
Also read: అర్ధ రాత్రి స్వతంత్రం
Also read: నాణానికి మూడో వైపు
* Sisyphus- who was condemned to repeat forever the same meaningless task of pushing a boulder up a mountain, only to see it roll down again.-Story from Greek mythology.
సమకాలీన సమాజం పై విసిరిన పదునైన బాణం