ఈనాటి యువతకు ఆదర్శాలు లేవు
మంచి మర్యాదలు పాటించరు
దేనిపైనా శ్రద్ద లేదు
దేనిపైనా ఆసక్తి లేదు
అంటాం, అనుకుంటాం.
అన్నా హజారే ఉద్యమాన్ని బలపరచిన వాళ్లు
చెన్నై వరదల్లో జనానికి అండగా నిలిచిన వాళ్లు
పనికొచ్చేవాళ్లు 15 శాతమే అయినా
దేశాన్ని ప్రపంచాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నది
ఆ యువతీ యువకులేగా.
Also read: “యుగ యుగాల చరిత్
Also read: “పురోగతి”
Also read: “మిడిల్ క్లాస్”
Also read: “మానవ హక్కులు”
Also read: “ప్రేమ టూ వే”
Also read: