నా మనసే ఒక ధుని
నా తలపే ఒక గని
నిరంతరం పార, పలుగు
దెబ్బలు పడుతూనే ఉంటాయి
బయట పడుతూంటుంది ఖనిజం
బుద్ధిగా శుద్ధి చేస్తే
మిగిలేది నిఖార్సైన నిజం.
Also read: “ఓట్ల పండగ”
Also read: శ్రీ శ్రీ
Also read: “జీవిత సాఫల్య పురస్కారం”
Also read: “పూజా ఫలం”
Also read: “సంక్రాంతి”