పుట్టినప్పుడు స్వఛ్ఛం
క్రమంగా పేరుకుంటాయి
విషయ పరిఙాన పొరలు
కర్మతో ఆకలి తీరాక
తీరికతో మర్మమెరిగే ప్రయత్నంలో
పొరల నిరుపయోగిత తెలిశాక
‘నేను‘ పరిణతి చెందాక
పొరలు తొలగుతూ పోతాయి
చివరకు మిగిలేది స్వఛ్ఛం.
Also read: మహిళా దినం
Also read: జీవిత పరమార్ధం
Also read: వేరు
Also read: కవిత్వం
Also read: ద్వైతం