పంటి బిగువున బాధనోర్చి
నన్ను కన్నది నా తల్లి.
“నీవు దేవత వమ్మా!” అన్నా.
నవ్వి ఊరుకుంది.
గుడి లోని దేవతను పిలిచా
“అమ్మా!” అని.
సిగ్గు తో తలవంచుకొంది.
Also read: నూతన జీవితం
Also read: ఎవరతను?!
Also read: ప్రయాణం
Also read: నడమంత్రపు సిరి
Also read: మళ్లీ మనిషిగా పుడదాం