Tuesday, December 3, 2024

స్విస్ టైటిల్ గెలుచుకున్న సింధూ

ఫైనల్ లో ప్రణయ్ ఓటమి

ఈ సీజన్ లో రెండో టైటిల్ ని స్టార్ షటిలర్ పీవీ సింధు సొంతం చేసుకున్నది. స్విస్  ఓపెన్ లో థాయ్ లాండ్ కు చెందిన బుసనన్ ఆంగ్ బామ్రుంగ్హాన్ ను 21-16, 21-08 స్కోర్ తో వరుసగా రెండు సెట్లు గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుందిస్వట్జర్లండ్ లో బాసెల్ లోనే 2019లో ప్రపంచ చాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ ను సాధించింది. ఈ మ్యాచ్ ను 49నిమిషాలలో అవలీలగా సింధూ గెలిచింది. బుసానన్, సింధూతో మొత్తం 17  సార్లు తలబడగా సింధూ 16 విడదల విజయం సాధించింది.

పురుషుల విభాగంలో ఫైనల్ వరకూ చేరిన హెచ్ఎస్ ప్రణయ్ ఇండోనీషియాకు చెందిన జొనాతన్ క్రిస్టీ చేతిలో 12-21, 18-21 స్కోర్ తో పోరాడి ఓడాడు. ఫైనల్ వరకూ బాగా ఆడుకుంటూ వచ్చిన ప్రణయ్ ఫైనల్ లో చిన్నచిన్న పొరబాట్లు చాలా చేశాడు. ఇందుకు తోడు క్రిస్టీ అద్భుతంగా, తప్పులు లేకుండా ఆడి రాణించాడు.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles