- 70 కిలోల రేషన్ బియ్యం స్వాధీనం
- 4 గురు నిందితుల అరెస్ట్
రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ అధ్వర్యంలో టాస్క్ ఫోర్సు పోలీసులు కమన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామ శివారులో నుండి పిడిఎస్ రైస్ ను AP 29 TB 7731, AP 15 TA 9452, AP 15 TA 9838 నంబర్లు గల టాటా ట్రాలీలలో ప్రభుత్వ సబ్సిడీ బియ్యం తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. పిడిఎస్ రైస్ లోడ్ చేసిన 3 ట్రాలీల తో సహా 70 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం, 3 సెల్ ఫోనులు స్వాధీనంచేసుకున్నారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన నిందితుల వివరాలు:
1. గంట మల్లయ్య s/o జన్నయ్య, 28 yrs, గంగిరెడ్ల, R/o, ర్యాయకలదేవపల్లి AP 29 TB 7731 టాటా ట్రాలీ
2. గంట సంపత్ s/o అంకూసు, 29 yrs, గంగిరెడ్ల, R/o, ర్యాయకలదేవపల్లి AP 15 TA 9452 అశోక్ లీలాండ్ ట్రాలీ
3. గంట కొమురయ్య s/o కొమురయ్య, 40 yrs, గంగిరెడ్ల, R/o, చీకురాయి రోడ్డు పెద్దపల్లి
4. బత్తుల భీమయ్య s/o రాజయ్య, 35 yrs, గంగిరెడ్ల, R/o, ర్యాయకలదేవపల్లి AP 15 TA 9838 టాటా ట్రాలీ
ఇదీ చదవండి:బీజేపీ ఓటమే లక్ష్యం
పరారీలో ఉన్న నిందితుని వివరాలు:
1. బత్తుల అంకూసు s/o రాజయ్య, 38 yrs, గంగిరెడ్ల, R/o, ర్యాయకలదేవపల్లి
స్వాధీన పరుచుకున్న ట్రాలీ వివరాలు :
70 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్
1. AP 29 TB 7731 టాటా ట్రాలీ
2. AP 15 TA 9452 అశోక్ లీలాండ్ ట్రాలీ
3. AP 15 TA 9838 టాటా ట్రాలీ
పట్టుబడిన వారిని మరియు బియ్యంను ట్రాలీ ల తో సహ, తదుపరి విచారణ నిమిత్తం కమాన్ పూర్ పోలీసులకు అప్పగించారు. దాడుల్లో రామగుండం టాస్క్ ఫోర్స్ సీఐ యం. రాజకుమార్ తో పాటు ఎస్ఐ షేక్ మస్తాన్ లు టాస్క్ ఫోర్స్ సిబ్బంది చంద్రశేకర్, మహేందర్, సునీల్, మల్లేష్, ప్రకాష్ లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మంచిర్యాలలో అజర్ సందడి..