అత్యంత ప్రాచీన భాష
సనాతనధర్మ భాష
భారత సాంస్కృతిక చరిత్ర భాష
సింధు నాగరికత భాష
రామాయణ, భారతాల భాష
పురాణ పండితుల భాష
నేటి ఉత్తర భారత భాషల మాత
ఆంగ్లేయుల శల్య సారధ్యంతో
మనం వదులుకున్న పెన్నిధి
సాంకేతిక పరిణామ శిఖర భాష
మహమ్మదీయులు, క్రైస్తవులు అధ్యయనం చేస్తున్న భాష
ఏ శబ్దాన్నైనా పలికే శక్తినిచ్చే భాష
ఆ ఆది భాషకు వందనం.
Also read: మరక మంచిదే
Also read: ఙాన జ్యోతి
Also read: ఆనంద మార్గం
Also read: నిందాకృష్ణ
Also read: అంధాంద్ర