Tuesday, November 5, 2024

“పూజా ఫలం”

యజ్ఞ యాగాదులు

పూజలు వ్రతాలు

తీర్ధయాత్రలు,

పవిత్ర జలాల మునకలు 

దాన ధర్మాలు

గుళ్ళో ప్రదక్షిణలు

సహస్రనామార్చనలు

తప్పించ లేవు కర్మ ఫలాన్ని

మంచిలేని నీ చెడు బతుకుని.

నడక ఆరోగ్యం

కపటం లేని నడత

మహా భాగ్యం

అదే నిజమైన పూజ

అదే మోక్ష మార్గం.

Also read: “సంక్రాంతి”

Also read: “రాజ్యాంగం”

Also read: “ఏది నిజం”

Also read: “దొంగ”

Also read: ‘‘శార్వరి”

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles