బాధ పెడితే హింస
ఆత్మహత్య స్వహింస
అహింసతోనే బాధలేని జీవితం.
ప్రేమ ఉంటే హింస ఉండదు
అహింస అంటే ప్రేమేగా.
సంఘం శరణం అంటే
శత్రువులు మాయం
బుద్ధిని శరణు వేడితే
మంచి చెడు అవగాహన
ఆ విచక్షణతో తెలుస్తుంది
ధర్మం మన రక్షణకే నని
ఇదే బౌద్ధం. అహింసా మార్గం.
Also read: “యానం”
Also read: “ముక్తి”
Also read: “సమగ్రం”
Also read: “సంభవామి యుగే యుగే”
Also read: “అభయం”