Sunday, December 22, 2024

నెల్లూరు డాక్టర్ విజయకుమార్ హత్య కేసులో సంచలనాత్మకమైన తీర్పు

 నెల్లూరు, 24 మార్చి: ఐదుగురికి జీవిత ఖైదుతోపాటు 5వేల జరిమాన విధించిన ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి సత్యవాణి. 2015 మే 28  జరిగిన హత్యలో  భార్య, కుమారుడుతో పాటు మరో ముగ్గురికి శిక్ష. భార్య, భర్తల మధ్య వివాదంతో పాటు ఆస్తి తగాదాలే  హత్యకు కారణమని నిర్దారించిన న్యాయస్థానం.

 విజయకుమార్ భార్య వెలగపూడి ఉషారాణి, కుమారుడు గుడిగుంట సుందరయ్య, కున్నిశెట్టి శ్రీధర్, మీసాల గంగరాజు, పామాంజి పోలురాజులు కుట్రదారులుగా ప్రకటించిన కోర్టు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles