పరస్త్రీని తల్లిగా భావించే సంస్కృతి మనది
సోదరిని, కూతురిని కూడా
అమ్మా అని పిలిచే సాంప్రదాయం మనది
దుర్భర ప్రసవ వేదనకు,
సాటిలేని సేవకు ప్రతీక తల్లి
సంతానంలో ఎన్ని అవగుణాలున్నా
అక్కున చేర్చుకునేది అమ్మ
అమ్మ ఒడి నిర్భయం!?.
Also read:“బాంధవ్యం”
Also read: ‘యువత – భవిత’
Also read: “నార్సిసస్”
Also read: “అమ్మకు ప్రేమతో”
Also read: “జీవిత చక్రం”