Monday, January 27, 2025

మంచిర్యాలలో అజర్ సందడి..

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రముఖ క్రికెటర్, మాజీ ఇండియన్ కెప్టెన్, హైద్రాబాద్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజహరుద్దీన్ ఆదివారం సాయంత్రం హడావిడి చేశారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్ రావ్ తండ్రి దివంగత కొక్కిరాల రఘుపతి రావ్ మెమోరియల్ మంచిర్యాల జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల నుంచి 35 టీములు 525 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఏప్రిల్ 15 వరకు పోటీలు కొనసాగుతాయి.

Also Read : నవశతాబ్దిలో సరికొత్త రికార్డు

ప్రేమసాగర్ రావ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క.. ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి.. ఎమ్మెల్యే సీతక్కలు అజహరుద్దీన్ తో పాటు అతిధులుగా పాల్గొన్నారు.. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.. ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు..సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు.. పెద్ద ఎత్తున క్రీడాకారులు క్రీడాబి మానులు పాల్గొన్నారు.

Mohammad Azharuddin in mancherial

యువత లక్ష్యానికనుగుణంగా ముందుకు సాగాలి: ఆజారుద్దీన్

యువత లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని.. లక్ష్యం మరువవద్దని టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అన్నారు. మంచిర్యాల జిల్లా లోని ప్రతిభ గల క్రీడాకారుల ను జాతీయ స్థాయిలో రాణించడానికి సహకారాన్ని అందిస్తామన్నారు.

Also Read : విజయ్ హజారే ట్రోఫీ విజేత ముంబై

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles