రోజుకు ఇరవై సిగరెట్ట పొగను వదిలే
నా ముక్కుపుటాలు బద్దలై పోతున్నాయ్
‘మనకాయుష్యం, మనకారోగ్యం, చిన నా పొట్టకు శ్రీరామ రక్ష‘
అని జపించే ఐహికుల డబ్బు గబ్బు భరించలేక
Also read: అమ్మ మాట-బంగారు బాట
Also read: మానవ హక్కులు
Also read: ప్రమిద
Also read: బంధం
Also read: కల్తీ