మనసంతా నిండి
ఎటు చూసినా
ఎవరిని చూసినా
నీవే కనిపిస్తే
అది ఆకర్షణా
ప్రేమ కాదా.
కోరికతో మంత్రాంగం
కలసినా ప్రేమేనా
ప్రేమలో ఆలోచన కలిస్తే
అది కల్తీ అవుతుందిగా
అవసరార్ధం కలిగింది
వేయసు పొరుతో పుట్టింది
అందని ద్రాక్ష అయిపోయింది.
Also read:“త్రిలింగ దేశంలో హత్య”
Also read: తెలుగు