——————————-
( From “The Wanderer”, by KAHLIL GIBRAN)
(తెలుగు సేత : Dr.C.B.Chandra Mohan)
——————————
ఓ మహిళ, ఒక పురుషునితో ఇలా అంది ” నేను నిన్ను ప్రేమిస్తున్నాను .”
ఆ మనిషి అన్నాడు కదా! ” నీ ప్రేమకు
అర్హత నా హృదయం లోనే ఉంది.“
ఆ మహిళ ” నీవు నన్ను ప్రేమించడం లేదా ? ” అని అడిగింది.
ఆ పురుషుడు, మహిళను తదేక దృష్టితో చూసి మిన్నకుండి పోయాడు.
అప్పుడు ఆ మహిళ బిగ్గరగా ఏడుస్తూ
“నిన్ను నేను అసహ్యించుకుంటున్నాను” అని అంది.
ఆ మనిషి ఇలా జవాబిచ్చాడు. “నా హృదయానికి , నీ అసహ్యం పొందడానికి అర్హత ఉంది.”
Also read: ఇద్దరు రాకుమార్తెలు
Also read: సంచారి తత్త్వాలు
Also read: కాదేదీ బూతుకనర్హం!
Also read: ఇట్లు అమ్మ
Also read: విపణి వీథి