Sunday, December 22, 2024

హత్యకేసులలో నిందితునికి జీవితఖైదు

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన తోకల గంగయ్య అనే నిందితునికి మంచిర్యాల జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి డి. వెంకటేష్  జీవితఖైదుతో పాటు ఐదు వందల రూపాలయ జరిమానా విధించారు.

నిందితుడు 2019వ సంవత్సరం జూలై ఒకటవ తారీకు వరుసకు అన్న అయిన తోకల  మల్లయ్యను ఇంటి సరిహద్దు విషయంలో దుడ్డుకట్టెతో కొట్టి చంపగా మృతుని బార్య తోకల లక్ష్మి పిర్యాదుతో అప్పటి ఎస్సై మదుసుదన్ రావు కేసు నమోదు చేశారు.

Also Read : సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్

లక్సెట్టిపేటలో ఉన్నటువంటి ప్రస్తుత సిఐ నారాయణ ఇట్టి కేసు పూర్తి దర్యాప్తు చేపట్టి నిందితున్ని కోర్టులో హజరు పర్చగా అడీషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోముల రాజ్కుమార్, సీడీఓ రాములు సుమారు పది మంది సాక్షులను ప్రవేశపెట్టడంతో నేరం ఋజువుకాగా మెజిస్ట్రేట్  నిందితుడు తోకల గంగయ్యకు ఈశిక్ష ఖారారు చేసార ని లక్సీట్టిపేట ఎస్ఐ దత్తాత్రి తెలిపారు.

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles