సామర్ధ్యం సంపాదించు
శ్రద్ధగా పనిచెయ్యి
అదే కర్మయోగం.
పూజలు, యాత్రలు కాదు
అందరిలో భగవంతుడిని చూస్తూ
భగవంతుని ప్రేమించినట్లుగా
అందరినీ ప్రేమించు
అదే భక్తియోగం.
కోరికలను అణచడం కాదు
ప్రపంచ తత్వం గ్రహించి కోరిక
పుట్టకుండా ఉండడం
జ్ఞానయోగం
అదే జీవన్ముక్తి.
Also read: “సమగ్రం”
Also read: “సంభవామి యుగే యుగే”
Also read: “అభయం”
Also read: “బాంధవ్యం”
Also read: ‘యువత – భవిత’