సరసం లేదు, విరసం లేదు
సాపత్యం అసలేలేదు
ఉన్నదొకటేనంట
అది వంట పడితే లేదంట మరే తంటా
అవునో కాదో అనే ద్వైతం తోసే రేగేను మంట
అర్థమైతే అదే పూర్ణమంట
సర్వస్వమంట
Also read: స్నేహం
Also read: అనిత్య సత్యం
Also read: విద్యాలయం
Also read: ధుని
Also read: సంభవామి యుగే యుగే