చదువుకోసం అమ్మ నాన్నలకు దూరంగా
సమాజంకోసం ప్రేమకు దూరంగా
కుటుంబంకోసం మేధస్సుకు దూరంగా
ఆర్ధిక సంకెళ్ళతో ఆశయాలకు దూరంగా
కాలం తెచ్చిన మార్పులతో స్నేహితులకు దూరంగా
లోకం చూసిన విరాగంతో ‘నా’ నుండి నేను దూరంగా.
Also read: అతీతులు
Also read: అనుభవం
Also read: నా కవిత
Also read: అ-పవిత్రులు
Also read: దీపావళి