ప్రేమ, సహనం, సేవల ప్రతిరూపం
కుటుంబ కార్పొరేట్ చైర్మన్
దేశాల్ని ఏలే ధీర
అన్నిటా సరిజోడీ అయిన
బతుకు బండి రెండో చక్రం
మగటిమితో గెలవలేని మగాడు
మొరటుతనంతో బలి తీసుకుంటుంటే
ఉత్సవాలేం చేస్తాం చెప్పండి.
Also read: జీవిత పరమార్ధం
Also read: వేరు
Also read: కవిత్వం
Also read: ద్వైతం
Also read: అహం-కారం