హిందూ మతంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఉన్నాయి.
1 నేను ఎందుకు పుట్టాను?
గత జన్మ కర్మల ప్రభావం వల్ల ఈ జన్మ లభించింది.
2 ఈ జీవితంలో నేను ఏం చేయాలి?
ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే పురుషార్థాలను సాధించాలి.
3. పురుషార్థాలను సాధించడం ఎట్లా?
కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను అదుపులో పెట్టాలి.
అంటే అర్థం చేసే ప్రతి పని శ్రద్ధగా చేయడం, స్వార్థం, అహంకారం తగ్గించుకుని మంచిగా ఉండే ప్రయత్నం చేయడమే మనం చేయవలసింది.
Also read: తెలుగును ఆంగ్లంతో కలుషితం చేస్తున్నామా?
Also read: “టీ టైంమ్ పొయెట్స్”
Also read: “తెలుగు జబ్బు”
Also read: “చలం – స్త్రీ”
Also read: “రచన లక్ష్యం”