రైలుదిగేశావా నేస్తం
అప్పుడే వచ్చేసిందా నీ గమ్యం
అందరికంటే ముందుగా
బాధ్యతలన్నీ తీర్చేసుకున్నావా
బాంధవ్యాలన్నీ వదిలించుకున్నావా
రుణం తీర్చుకున్నావా
నీ పేరు సార్ధకం చేసుకున్నావా
కాని అరుణ కిరణాలు
ఎక్కడికీ పోవు, పోలేవు.
పంచ ప్రాణాలు అనంత వాయువుల్లో ఆత్మలాగే ప్రాణమూ అనంతమే
అనవరతం నా ఊపిరిలో కలిసే ఉంటుంది
సీమనుండి అసీమకు మార్పు. అంతే.
Also read: ఆత్మ నిశ్వాసం
Also read: ఆత్మ నిశ్వాసం
Also read: నిర్యాణం
Also read: దూరం
Also read: అతీతులు