Sunday, December 22, 2024

హేతువాది, మహా మానవుడు రా వి పూ డి వెం క టా ద్రి

సురేష్, తెనాలి

మానవవాద మహర్షి, ప్రపంచ మేధావి ఎం .ఎన్. రాయ్ సిద్ధాంతాలకు ఆంధ్రదేశంలో అవతరించిన సమగ్ర భాష్యకారుడు, వేదాల సార్యభౌమాధికారాన్నే ప్రశ్నించిన భావ విప్లవ వైతాళికుడు కవిరాజు వారసుడు, శత వసంతాధిక జీవితాన్ని హేతువాద భావజాల ప్రచారానికే నిస్వార్థంగా, నిర్ద్వంద్వంగా అంకితం చేసిన మేధాయోగి, శతాధిక గ్రంథ ప్రచురణలతో కుహనా సిద్ధాంతాలను పరాస్తం చేసిన తార్కిక వైజ్ఞానిక శిరోమణి. నవ యువ తరానికి మధుర జీవన మార్గదర్శనం చేస్తున్న హృదయ జలధి దీపస్తంభం శనివారం అస్తమించిన రావిపూడి వెంకటాద్రి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles