తిరుపతి: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ చెయ్యనున్నారు. అలిపిరి వద్ద రోజుకి 2వేల చోప్పున టోకెన్లు జారీ చెయ్యనున్నట్లు టీటీడీ పేర్కొన్నది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులుకు టోకెన్ల జారీని పరిమితం చేయగా… వర్షం కారణంగా టోకెన్లు భూదేవి కాంప్లెక్స్ లో కాకుండా శ్రీనివాసం కాంప్లెక్స్ లో జారీ చేయబడతాయి.