విద్యాలయంలో విద్యకు లయం
అవిధేయత అక్షరమాల
అసహాయత అనుబంధం
ఆక్రోశం అనుయాయి.
చైతన్యాన్ని చంపే రాజకీయం
ఆచరణ లేని ఆదర్శం
పైసలు మాత్రమే లెక్కించే విధానం
ఇదీ నేటి విద్యాలయం
ఇదే రేపటి లయం
Also read: ధుని
Also read: సంభవామి యుగే యుగే
Also read: తపన
Also read: ప్రేమ
Also read: స్కూలీ