———— ———–
DREAMS
(From ‘THE WANDERER’ by KAHLIL GIBRAN})
తెలుగు సేత: డా. సి. బి. చంద్ర మోహన్
9. సంచారి తత్వాలు
—————–——
ఓ మనిషి ఒక కల కన్నాడు. మెలకువ వచ్చిన తరువాత అతను ఒక భవిష్యత్తు చెప్పే గురువు దగ్గరకు వెళ్లి తన కలకు అర్ధం వివరించమని కోరాడు.
ఆ గురువు అన్నాడు కదా ! “నీవు మెలకువలో ఉన్నప్పుడు కన్న కలలతో నా దగ్గరకు రా! వాటి అర్థం వివరిస్తాను. నీవు నిదురలో కన్న కలలు నా బుద్ధికీ అందవు. నీ ఊహాలకూ అందవు.”
Also read: హేతువు– తృష్ణ
Also read: సందేహం – సంకల్పం – సందేశం
Also read: ఇద్దరు రాకుమార్తెలు
Also read: సంచారి “తత్త్వాలు”