Sunday, December 22, 2024

లంచం అడిగిన అధికారి పట్టివేత

ఖమ్మం: ఖమ్మంలో ఆదివారం ఉదయం వేంసూరు మండలం డిప్యూటీ తహశీల్దార్ ఉపేందర్.. సాంబశివరావు అనే రైతు  భూమీ సర్వే చేయడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చి పట్టించిన రైతు సాంబశివరావు.. ఖమ్మం లోని మమత రోడ్డులో గల ఉపేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు .ఈ సోదాల్లో ఉపేందర్ ఇంట్లో 37లక్షల 17వేల 590 రూ లు నగదు ,300 గ్రాముల బంగారం స్వాదీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.

deputy tahasildar caught red handedly after demanding bribe in khammam

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles