బాగుచేయ్ విద్యాప్రదాతను
విద్య బాగుపడుతుంది
విద్యార్థులు బాగుపడతారు
ఆలోచన పెరుగుతుంది
పరిశోధనలు జరుగుతాయి
ఆవిష్కరణలొస్తాయి
వస్తూత్పత్తి పెరుగుతుంది
ఉపాధి కలుగుతుంది
సంపద పెరుగుతుంది
సర్వ శుభం కలుగుతుంది
వేరును పట్టించుకోకపోతే
చెట్టుచచ్చిపోతుంది
చెట్టు చస్తే జాతి చచ్చి పోతుంది.