————————–
(From ‘RED EARTH’ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు సేత : డా. సి. బి. చంద్ర మోహన్
24. సంచారి తత్త్వాలు
——————-
ఒక చెట్టు, ఓ మనిషితో ఇలా అంది. ” నా వేళ్ళు ఎర్ర మట్టిలో లోతుగా పాతుకుని ఉన్నాయి. నా ఫలాలు నీకిస్తాను.”
అప్పుడా మనిషి, చెట్టుతో ఇలా అన్నాడు ” మనకు చాలా సామ్యం ఉంది. నా వేళ్ళు కూడా ఎర్ర మట్టిలో, లోతుగా ఉన్నాయి. ఎర్ర మట్టి, ఫలాలు నాకు ప్రసాదించే అధికారం నీకిస్తోంది! నీ నుండి కృతజ్ఞతతో ఆ ఫలాలను స్వీకరించమని ఎర్ర మట్టి నాకు బోధిస్తోంది.”
Also read: వంతెన నిర్మాతలు
Also read: స్వీయ జ్ఞానం
Also read: తత్త్వ వేత్త మరియు చెప్పులు కుట్టేవాడు
Also read: కప్పలు
Also read: మతి లేని మనిషి