Sunday, December 22, 2024

గుడిపాటి వెంకట చలం

చలం

ఒక ఉద్వేగ గళం

అపురూప అసమాన కలం

మితిలేని భావనా బలం

నిరంతర ప్రేమ ప్రవాహం

అలవికాని సౌందర్య ఆరాధనం

భేషజాలు వీడిన నిజం

అనాచ్ఛాదిత శృంగార భరితం

అలుపెరగని ఆరాటం

సమాజంతో పోరాటం

స్త్రీ దాస్య భంజనం

ప్రకృతి స్వరూపానికి నీరాజనం.

Also read: బాల్యం

Also read: న స్వాతంత్ర్య మర్హతి

Also read: పండగచేస్కో

Also read: ఓట్ల పండగ

Also read: గుడి – బడి

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles