Thursday, November 21, 2024

అంధాంద్ర

భారత స్వాతంత్ర్యం ఉద్యమంతో

ఆంధ్ర రాష్ట్ర సాధన ఉద్యమంతో

విశాఖ ఉక్కు ఉద్యమంతో.

ఆంధ్ర రాష్ట్ర విభజన

ఉద్యమం లేదు

ప్రత్యేక హోదా సాధన

ఉద్యమం లేదు

రాష్ట్ర పరిస్థితి

ఉద్యమం లేదు

విఙత లేదు

పౌరుషం లేదు

ధైర్యం లేదు

భాషాభిమానం లేదు

ఉన్నదొకటే స్వార్ధం

ఇదీ ఆంధ్రత్వం

ఇదే అంధత్వం.

Also read: స్వామి

Also read: దేవుడు

Also read: స్సందన

Also read: క్విట్ ఇండియా

Also read: ఇది వేద భూమి

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles