Sunday, December 22, 2024

భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్రలకు రామినేని ఫౌండేషన్ పురస్కారం

విజయవాడ : డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారం 2021 సంవత్సరానికి సంబంధించి పత్రికా సమావేశం విజయవాడ హోటల్ ఇంద్ర ప్రస్థ నందు శనివారంనాడు నిర్వహించారు. ఈ సమావేశం లో రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్, ఫౌండేషన్ కన్వీనర్ శ్రీ పాతూరి నాగ భూషణం పాల్గొని విశిష్ట , విశేష పురస్కారములు ప్రకటించారు.

రామినేని ఫౌండేషన్ అవార్డులను ప్రకటిస్తున్న ధర్మ ప్రచారక్, పాతూరి నాగభూషణం

విశిష్ట పురస్కార గ్రహీతలు :

1)డాక్టర్  కృష్ణ  ఎల్లా (భారత్ బయోటెక్ చైర్మన్ )

2)ఎల్లా సుచిత్ర (భారత్ బయోటెక్ JMD)

విశేష పురస్కార గ్రహీతలు :

3)పద్మశ్రీ కె. బ్రహ్మానందం (యాక్టర్ &డైరెక్టర్)

4) డాక్టర్  దుర్గ పద్మజ (ప్రొఫెసర్, NIMS)

5) ఎస్. వి. రమణా రావు (తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ )

Related Articles

1 COMMENT

  1. An attention-grabbing dialogue is worth comment. I believe that you should write more on this topic, it wont be a taboo topic however usually people are not sufficient to speak on such topics. To the next. Cheers

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles