Authors

Born in Karimnagar district, K Ashok Reddy is a senior advocate of Telangana High Court. He is also an accomplished writer.

Satish has a PhD degree in Sociology from the University of Hyderabad. He is currently an assistant professor of Sociology at the Center for Studies in Social Sciences (CSSSC), Kolkata. He does research on topics such as the political economy of regions, the sociology of caste, and politics.

శరత్ చంద్ర అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వ్యాపారంలో స్థిరబడిన తెలుగు ప్రముఖుడు. ఓవర్ సీస్ కాంగ్రెస్ లో బాధ్యుడు.

కోటమర్తి రాధాకృష్ణ కలం పేరు జ్వలిత. సమాజంపైనా, రాజకీయాలపైనా అవగాహన క్షుణ్ణంగా కలిగిన కవి, రచయిత.

బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో.

భార్గవి గారు వృత్తి రీత్యా వైద్యులు. ప్రవృత్తి రీత్త్యా సంగీత సాహిత్యాభిమాని. వ్యక్తుల పైనా, స్నేహం పైనా, సందర్శించిన ప్రాంతాల గురించి అనేక వ్యాసాలూ వ్రాసారు. ఆలాపన, గీతాంజలి, ఒక భార్గవి, డాక్టర్ కథ, రెండు ప్రయాణాలు తదితర ఉత్తమ స్థాయి పుస్తకాలను ప్రచురించారు. నివాసం పామర్రు- కృష్ణా జిల్లా.

జయప్రభ ప్రఖ్యాత కవి, స్త్రీవాద రచయిత్రి. విమర్శకురాలు. కథలూ, వ్యాసాలూ అనేకం రాశారు.

గొర్రెపాటి మాధవరావు వృత్తిరీత్యా, ప్రవృత్తి రీత్యా న్యాయవాది. పదునైన కళాత్మక వాక్య నిర్మాణం, స్పష్టమైన మానవీయ దృక్పథం ఉన్న రచయితలు రాగద్వేషాలకి అతీతంగా ప్రేమాస్పదులై ఉంటారు అనడానికి ఉదాహరణ గొర్రెపాటి మాధవరావు. అందుకు మచ్చుతునకగా ఆయన అంతరంగాన్ని ఆయన రచనలు ప్రతిబింబిస్తాయి.

Dr Kanaka Rao is a professor of political science teaching at the university of Assam.