Yogendra Yadav is the National convener of Bharat Jodo Abhiyan.
Shreyas Sardesai is a survey researcher associated with the Bharat Jodo Abhiyan.
"రవి"ప్రకాష్ "అశోకవర్మ" పెన్మెత్స, అసోసియేట్ వైస్-ప్రెసిడెంట్, బ్రాండింగ్, మీడియా & కార్పొరేట్ కమ్యూనికేషన్స్ యశోద హాస్పిటల్స్ గ్రూప్ - హైదరాబాద్
Dr. M. Suresh Babu has been a Professor, Dean and Principal in various engineering colleges and institutions in Hyderabad and Anantapur. His approach to teaching is “For the student, by the student and to the student.” He is associated with several Civil Society Organizations like Praja Science Vedika and Election Watch.
కులశేఖర రెడ్డి 1992 నుంచి ఆంధ్రభూమి లో పనిచేశారు. వ్యవసాయం, నీటి పారుదల, విధ్యుత్ రంగాలపై పలు వ్యాసాలు రాసారు. అనంతపురం, చిత్తూరు, విజయవాడ, కడప, కర్నూల్, హైదరాబాద్ లలో 27 సంవత్సరాలు విలేఖరిగా పని చేశారు.
మందరపు హైమవతి ప్రఖ్యాత కవయిత్రి. ఆమె కవితా ముద్ర స్త్రీవాద కవిత్వంలో చెరిగిపోనిది. ఆమె కవిత ‘సర్పపరిష్వంగం’ తనను చాలాకాలం వెంటాడిందని చేరాతలలో చేకూరి రామారావు రాసుకున్నారు. అంతకు మించిన యోగ్యతాపత్రం అక్కరలేదు.
శోభారాణి వ్యక్తిగా ఉన్నతురాలు. డాక్టర్ గా రోగుల పాలిట దేవుడమ్మ. మనుషులందరూ ఎందుకు సమంగా ఉండరు అనేది ఆవిడ జీవిత ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కవితల్లో, కథల్లో వెతుక్కుంటున్న సహృదయ. రావి శాస్త్రి గారి గురించి కాళీపట్నం రామారావు గారి గురించి కొన్ని వ్యాసాలు రాశారు.