భారతీయ ఆంగ్ల కవులు-10
అన్నపూర్ణ శర్మ తన “వై డిడ్ హి స్టాప్ కమింగ్?” అనే కవితలో ఒక బిక్షగాడిజీవితానికి అక్షర రూపం ఇస్తారు. అతని గురించిన వర్ణన కళ్ళముందు అతని రూపాన్ని నిలబెడుతుంది. అతని కర్ర శబ్దం, చినిగి పోయిన బట్టలు, అతని బాధామయ జీవితం వివరించడం ఆంగ్ల నవలాకారిణి జేన్ ఆస్టిన్ ను గుర్తు చేస్తుంది. ఆడవారికి మాత్రమె వీలయ్యే సానుభూతి, ఆర్ద్రత ఆమె కవితల్లో కనిపిస్తాయి. “వన్ డే ఐ విల్ రీచ్ యు” అనే కవితలో భావుకతతో ఆవిడ పైన్ చెట్లను కౌగిలిoచుకుంటా నంటారు. ‘ఎంబూజమింగ్’ అంటూ అర్ధవంతమైన పదాలను సృష్టిస్తారు. “సౌండ్స్” అనే కవితలో పంట కోసేవాడు, పావురం, యోగిని, ఈగలు చేసే శబ్దాలను కడుపులోని బిడ్డ చేసే శబ్దాలతో పోలుస్తారు. పుట్టకముందే బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఆవేదనను తెలుపుతారు.
Also read: రేష్మా రమేష్
Also read: త్రిషాని దోషి
Also read: అరుంధతీ సుబ్రహ్మణ్యం
Also read: జీత్ తాయిల్
Also read: శివ్ కె కుమార్
Also read: కేకి దారూవాలా
Also read: జయంత్ మహాపాత్ర
Also read: నిస్సిం ఎజేకియల్
Also read: ఎకె రామానుజం