Saturday, November 23, 2024

హేతువాద ధ్రువతార కనుమరుగైంది

భారత హేతువాద సంఘ అద్యక్షుడు రావిపూడి వేంకటాద్రి మరణం హేతువాద ఉద్యమానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రకటన ఈ విధంగా ఉంది:

హేతువాద ఉద్యమనాయకుడు , బహుగ్రంథ రచయిత , భారత హేతువాద సంఘం మాజీ అద్యక్షుడు రావిపూడి వెంకటాద్రిగారు శనివారం సాయంత్రం 3 గంటలకు చీరాల లొని అయన స్వగృహంలో చనిపొయాడు.
వయసు 102 సంవత్సరాలు. ఒక్క హేతువాదం మీద సుమారు 100 పుస్తకాలు రచించిన గొప్ప మేథావి. ఎక్కడా రాజీపడని ఆచరణవాది. నమ్మిన సిద్ధాంతాలను , విలువలకు ఎంతో ప్రాముఖ్ఖ్యత ఇచ్చిన వ్యక్తి వెంకటాద్రి.
ఆయనమృతికి AP హేతువాద సంఘం తీవ్ర సంతాపం తెలియచేస్తుంది.

1) నార్నెవెంకటసుబ్బయ్య .
అద్యక్షుడు
Ap .హేతువాద సంఘం

2 ) చుంచుశేషయ్య .
హేతువాద రాష్ట్ర సంఘ మాజి అద్యక్షుడు

3 ) కాలేషా బేగ్ .
జిల్లా హేతువాద సంఘ అద్యక్షుడు

Venkatasubbaiah
Venkatasubbaiah
Venkatasubbaiah is a rationalist who is president of AP Rationalists Association. He had also worked as Assistant Secretary of National Rationalists Association for ten years. 72-year-old Venkatasubbaiah from Prakasham district has been very active for more than four decades exposing fake swamies and irrational things.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles