Sunday, November 24, 2024

“ప్రేమ తగ్గితే”

డబ్బుమీద ప్రేమ తగ్గితే

మనిషిమీద ప్రేమ పెరుగుతుంది.

మనిషిమీద ప్రేమ తగ్గితే

దేవుడిమీద ప్రేమ పెరుగుతుంది

దేవుడి మీద ప్రేమ తగ్గితే

మొక్షమార్గం కనిపిస్తుంది

జన్మ సార్ధకత సిద్దిస్తుంది.

Also read: “రక్షణ”

Also read: “నటనాలయం”

Also read: “నాన్న ప్రయాణం”

Also read: “కావాలి”

Also read: “శుద్ధి”

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles