అది తొలి మొగ్గ
రేకులు విడచి విరగ బూసింది
కాని తను అది చూడకుండానే వెళ్లి పోయింది
మరో కొమ్మ వైపు
హు నాకు ప్రేమంటే ప్రేమ.
అది మలి మొగ్గ
రత్న కాంతుల తాజ్ ప్రాంగణంలో విప్పారింది
అరుణ కిరణాల సొక్కి సోలింది
అఫలమై మగ్గి నలిగి పోయింది.
హు చిక్కు విడి పోయింది.
Also read: “పండగ దేవుడు”
Also read: “అద్వైతం”
Also read: ‘‘ప్రపంచం”
Also read: “తపన”
Also read: “యుగాది”