నీవు తప్ప మరెవరూ వద్దనుకున్నాను
నీకు పూర్తిగా విరుద్ధ మైందే దగ్గరైంది.
పరస్పర విరుద్ధాల్ని ఆహ్వానించ గలిగిన నాకు
ఏదైనా ఫరవాలేదనుకున్నాను.
ముచ్చటగా మూడోసారి మునిగిపోయాను.
Also read: “యుగ ధర్మం”
Also read: “శరణం గచ్ఛామి”
Also read: “యానం”
Also read: “ముక్తి”
Also read: “సమగ్రం”