బాగుచేయ్ విద్యాప్రదాతను
విద్యబాగుపడుతుంది
విద్యార్థులు బాగుపడతారు
ఆలోచన పెరుగుతుంది
పరిశోధన జరుగుతుంది
ఆవిష్కరణలొస్తాయి
వస్తూత్పత్తి పెరుగుతుంది
ఉపాధి కలుగుతుంది
సంపద పెరుగుతుంది
సర్వ శుభం కలుగుతుంది
వేరును పట్టించుకోకపోతే
చెట్టు చచ్చిపోతుంది.
Also read: కవిత్వం
Also read: ద్వైతం
Also read: అహం-కారం
Also read: విభ-జనం
Also read: ఆ-కలి