Sunday, November 24, 2024

తెలంగాణ హైకోర్టులో ట్రాఫిక్ పోలీసులకు చుక్కెదురు

  • డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు హైకోర్టు సంచలన తీర్పు..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పై హైకోర్టులో 40 రిట్ పిటిషన్లు దాఖలైనాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో డ్రైవర్ తాగి పట్టుబడితే వాహనాన్ని  వాహన దారుని సన్నిహితులకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కొన్ని తప్పనిసరి సందర్భాల్లో  మాత్రమే వాహనాన్ని  పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పింది. పోలీస్ అదుపులోనికి తీసుకున్న వాహనాన్ని  వాహనం ఆర్సీ చూపిస్తే అట్టి వాహనాన్ని విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంతే కానీ డైరెక్టర్ గా మోటార్ వెకిల్ యాక్ట్ ప్రకారం వాహనాన్ని  సీజ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదన్న హైకోర్టు.ఈ అంశం పై దాఖలైన 40 పిటిషన్ ల విచారణ ముగించిన హైకోర్టు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles