—————-
(“TRUTH IN ME”)
BY R.M DRAKE
అనువాదం : Dr.CB Chandra mohan
————
నాకు రాజీ పడే
కాంక్ష లేదు!
గుంపులో గోవిందా అనే ప్రణాళిక లేదు !
నా మనసు నాకుంది
నా హృదయం నాది
ఆత్మ సరే సరి !
“నేను నేనన్న”
ఆత్మ జ్ఞానం
పొంద టానికి
ఎంత కాలం పట్టిందో గదా!!
Also read: “స్వేచ్ఛ”—శృoఖలాలు
Also read: భాషణ
Also read: మనువు
Also read: స్నేహం
Also read: భయం