ఓహ్, ఎన్ని పూలు
ఎంత మెత్తటి రంగులు.
ఎంత చక్కటి సోయగం
వొళ్ళంతా కళ్ళలా విచ్చుకొని
విరహంలో ఊగుతున్నాయ్.
సొద
ఏదో రవాణా రొద
ఎదలో ఎద
మదవిరుపుల ఝమ్మని పాట
తుమ్మెదల పూలకూ చక్కని జోడి
అరె, అక్కడో సీతాకోక చిలుక ఒంటరిగా
మరి……
Also read: మహర్షి
Also read: నవ్వుల జల్లు
Also read: వీరభోజ్యం
Also read: అమ్మ – అమ్మమ్మ
Also read: సవాల్
Good