ఆత్మ
నాలో అంతరాత్మ
అందరిలో అంతరాత్మ
సంఘం, మతం, వివేచన పుట్టించిన
లోని చైతన్యం అది
దాని విశ్వరూపమే విశ్వాత్మ
అంతరాత్మ విశ్వాత్మ అభేదం
అదే చిత్
అంతరాత్మే పరమాత్మ.
బయట కాదు లోపలే ఉన్నాడు
జీవుడిలోనే ఉన్నాడు దేవుడు
కళ్ళు తెరిస్తే బయటి ప్రపంచం కనిపిస్తుంది
కళ్లు మూసుకుంటే
రాగ ద్వేషాలు స్థిమిత పడితే
మనసు నిర్మలమైతే
ఆలోచన లోతుకెళితే
లోపలి దేవుడు కనిపిస్తాడు వినిపిస్తాడు
అంతరాత్మ చెప్పేది
పాటించడమే మన కర్తవ్యం
అదే దైవాజ్ఞ.
Also read: స్సందన
Also read: క్విట్ ఇండియా
Also read: ఇది వేద భూమి
Also read: స్నేహం
Also read: అనిత్య సత్యం
God is the brainchild of human a big illusion and imagination
No Atma no Paramatma noRebirth noHeaven and Hell they are pure illusions only poetic imagination